టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 5 దశాబ్ధాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న చిరు.. ఏడు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ఫిట్నెప్ అందంతో గట్టిపోటి ఇస్తూ.. ఆకట్టుకుంటున్నాడు. అదిరిపోయే ఫైట్ సీన్స్‌లోను డూప్ లేకుండా స్వయంగా తానే పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి వరస ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన లైన్లో ఉన్న సినిమాల్లో బాబీ డైరెక్షన్‌లో […]
Tag: chiranjeevi latest movie updates
చిరు కెరీర్లో రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ ఇదే..!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచల అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకని మెగాస్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. అయితే తన సినీ కెరీర్‌లో కొన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చిరంజీవి రిజెక్ట్ చేసుకున్న ఆ బాక్స్ ఆఫీస్ హిట్స్ సినిమాలు ఏంటో.. వాటిని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో అర్జున్ హీరోగా మన్యం మొనగాడు […]
‘ విశ్వంభర ‘లో మెయిన్ విలన్ గా టాలీవుడ్ స్టార్ యాక్టర్.. అసలు ట్విస్ట్ ఇదే..
మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘ విశ్వంభర ‘. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయన […]
చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ […]