మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా టైటిల్ లాంచ్ తో పాటు మహేష్ బాబు లుక్, గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలోనే కాన్సెప్ట్ గురించి హింట్ ఇచ్చేశారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఈ మూవీ తెరకెక్కనుందని.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. భూమి ఆవిర్భావం మొదలు త్రేతా యుగం వరకు.. తర్వాత పుల్కా పాతాళ ప్రళయం.. కలి యుగం వరకు దాదాపు అన్ని కాలాలకు […]

