హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్వహిస్తున్న అశోకాసంస్థ బాధ్యులపై పేట్ బషీరాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. ఆ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న వినికిడి లోపంతో బాధపడుతున్న తన పదకొండేళ్ల పాపపై నిర్వాహకులు, శిక్షకులు చేయి చేసుకున్నారని, ఇదేమని ప్రశ్నించిన తమపై యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని పేర్కొంటు పాప తండ్రి గత శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై క్రైమ్ నెంబర్ 690/2025 పేరుతో బిఎన్ఎస్ సెక్షన్ 115(1), 75 జేజే సెక్షన్ల […]