తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో గా పేరు పొందింది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ సంపాదించారు. అలాంటి పాపులారిటీతోనే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. అలా ఇప్పటివరకు సుధీర్, రష్మీ ,అనసూయ ,గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, వేణు ధనరాజ్ తదితరులు సైతం సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇందులో చలాకి చంటి కి గుండెపోటు వచ్చిందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ […]