సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు తమ వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు సినీ కెరియర్లో వివాహం అన్న పేరిట డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ఇప్పటికే వివాహం చేసుకోకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే వారిలో మరికొంతమంది వివాహం చేసుకొని పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఎంత కట్న కానుకలు తీసుకున్నారు […]