మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!

అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి […]

ఏ క్షణమైనా ఆంధ్రలో మూడు రాజధానుల ఏర్పాటు జరగవచ్చు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌పై కొన‌సాగుతున్న ర‌గ‌డ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీనిపై అమ‌రావ‌తి రైతులు ఇప్ప‌టికీ నిర‌స‌న‌లు తెలుపుతూనే ఉన్నారు. అయితే జ‌గ‌న్ పాల‌న రెండేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ మూడు రాజ‌ధానుల గొడ‌వ మ‌ళ్లీ రాజుకుంది. ఇప్ప‌టికే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దీనిపై మాట్లాడారు. ఇక తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ఏడాదని ప్ర‌త్యేకంగా చెప్ప‌లేము […]