పుట్టిన రోజు ఇలా కూడా జరుపుకుంటారా..కమెడియన్ ఫోటోలు వైరల్..!

ఇటీవల కాలంలో నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా, ఫిట్నెస్ విషయంలో కూడా పలు రకాలుగా మార్పులు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక కమెడియన్ సరికొత్త ఫిట్నెస్ తో వచ్చి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు విద్యుల్లేఖ. ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక అంతే కాకుండా ఈమె కామెడీ రాజస్థాన్ బబ్లీ గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది. గత కొద్ది నెలల క్రిందటే […]

కమెడియన్ ఆలీ సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు తెలుసా..?

సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు కమెడియన్ ఆలీ. అలా అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆలి ప్రేమ ఖైదీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో ఆలీకు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేశాడు వాటిని చూద్దాం. అలీ సినీ ఇండస్ట్రీలో నటించడానికి కి మద్రాసు కు వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఆ కష్టాలతో […]

ఆకట్టుకుంటున్న సప్తగిరి గూడుపుఠాని ట్రైలర్ ..!

కామెడీ , యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం గూడుపుఠాని.. ఇందులో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన సప్తగిరి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గా ప్రేక్షకులకు రెండోసారి రాబోతున్నాడు.. పలాస 1978 సినిమా ద్వారా విలన్ గా ప్రేక్షకులకు పరిచయమైన రఘు కుంచే , ఈసారి సప్తగిరి సినిమాతో తనలో ఉన్న విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 90 ఎమ్మెల్ ఫేమ్ నేహా సోలంకి […]