ఒకే సారి ఇద్దరితో బన్నీ!!

వరసు హిట్లతో ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలపై దృష్టిపెట్టాడు. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. బన్నీ కోసం టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. ఇప్పటికే పలువురు కథలు వినిపించారు. కానీ బన్నీ హరీష్ శంకర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఐతే పనిలో పనిగా మరో మాస్ […]

రేసు గుర్రానికి గబ్బర్‌సింగ్‌ తోడైతే!!

ఎనర్జిటిక్‌ హీరో అల్లు అర్జున్‌. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ సూపర్‌ స్పీడ్‌లో ఉన్నాడు. ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్‌ మసాలా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒకటి రెఢీ కానుందట. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ కథాంశానికి తనదైన క్లాస్‌ […]