ప్రజెంట్ సోషల్ మీడియాలో నయనతార పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. కేవలం నాలుగు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది. ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇండియాలో సరోగసి బ్యాన్ అయిన కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్న నువ్వు ఇలాంటి ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యావు […]
Tag: bunny
బన్నీ ఫ్యాన్స్‌కు బంపర్ న్యూస్… హిట్ కాంబినేషన్ రిపీట్…!
ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా నుండి మొన్న వచ్చిన అలా వైకుంఠపురం సినిమా వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. స్వాతిముత్యం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాగ వంశీ […]
పిచ్చెక్కించే కాంబో: ఆ కామెడీ డైరెక్టర్ తో బన్నీ సినిమా..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ప్రస్తుతం సార్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో బన్నీ నటన చూసిన జనాలు ఈ అబ్బాయి హీరోగా రాగలడా అని అనుకున్నాడు. అయితే ఆ మాటలని తిప్పి కొడుతూ బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు హీరోగా రావడమే కాదు సంచలన రికార్డును క్రియేట్ చేసి పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నాడు. ప్రజెంట్ బన్నీ […]
ఆ డేటింగ్ హీరోయిన్‌తో బన్నీ అలా ఫిక్స్ అయ్యాడా…!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చిన క్రేజీ కాంబినేషన్ `పుష్ప` సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి ఎంతో ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉందని విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. దీంతో `పుష్ప 2 ` పై […]
రెబల్‌స్టార్ మరణం.. బన్నీ ఇంత పెద్ద తప్పు చేశావ్…!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర భాషల సినిమా పరిశ్రమలకు చెందిన వారు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళు మాత్రమే కాకుండా రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు కూడా కృష్ణంరాజుకు సంతాపం తెలుపుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా అంతా సంతాపాలతో హోరెత్తుతుంది. కృష్ణంరాజుతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు […]
ఇంట్రెస్టింగ్: ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి భయపడ్డ బన్నీ..ఎందుకో తెలిస్తే నవ్వు ఆగదు..!!
సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంటర్ అయ్యాక అన్ని సీన్స్ చేయగలగాలి. అప్పుడే హీరోగా మనం ముందుకు వెళ్ళగలం. జనాలను మెప్పించగలరు. నేను పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాను అలాంటి సీన్స్ చేయలేను అంటే కుదరదు. హీరో అన్నాక ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్ను పండించాలి. అప్పుడే జనాలు అతనని హీరోగా గుర్తిస్తారు. అలా అన్ని క్వాలిటీస్ లో మెప్పించిన హీరో అల్లు అర్జున్. కెరియర్ మొదట్లో డాడీ సినిమాలో ఓ చిన్న […]
భార్య కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ అవుతున్న సినీ ప్రముఖులు ?
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సుకుమార్ సినిమాని మొదలుపెట్టినప్పుడే రెండు భాగాలుగా చేస్తానని చెప్పాడు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానిలే కాకుండా… ఇండియన్ సినీ అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో […]
వయసు ముదిరినా బన్నీ హీరోయిన్‌లో హాట్‌నెస్ తగ్గలేదే…!
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు 100వ సినిమాగా వచ్చిన సినిమా గంగోత్రి. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ అప్పటి క్రేజీ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ పరిచయమైంది. ఆర్తి అగర్వాల్- ఆదితి అగర్వాల్ ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉండగా రాఘవేందర్రావు అదితిని చూసి గంగోత్రి సినిమాకి హీరోయిన్ దొరికేసిందని చెప్పారట. అలా మొదటి సినిమాతో ఇద్దరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ […]
నోరు జారిన రష్మిక.. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్
కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన రష్మిక ఏ క్షణాన తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టిందో, ఇక ఆమె దశ తిరిగింది. నాగశౌర్య సరసన ఆమె తెలుగులో చేసిన తొలి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ఆమె కెరీర్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో ఆమె కెరీర్ దూసుకుపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో […]