మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావడంతో ఉప్పెన నిర్మాతలు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]
Tag: buchi babu sana
అరవై ఏళ్ల వృద్దుడిగా ఎన్టీఆర్..ఏ సినిమాలో అంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఇటీవల ఎన్టీఆర్‌కు కథ చెప్పగా.. అది నచ్చడంతో […]