బిటౌన్లో రకుల్‌ ని పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు, పాపం!

ఈ రంగురంగుల సినీ జీవితంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఎవరో అన్నట్టు ‘దూరపు కొండలు నునుపు’ అనే నానుడి సినిమా పరిశ్రమకు చక్కగా సరిపోతుంది. ఇక్కడ రాత్రికి రాత్రే సెలిబ్రిటీలు అయినవారు వున్నారు. అదేవిధంగా ఓవర్ నైట్ కింద పడిపోయేవారు కూడా వున్నారు. ఇక్కడ జయాపజయాలు అనేవి నల్లేరు మీద నడకలాగా సాగుతూ ఉంటాయి. ఇపుడు ఇదే విషయాలు నిన్న మొన్నటివరకు టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ రకుల్ విషయంలో ప్రస్ఫుటమౌతున్నాయి. […]

గేట్ ఎగ్జామ్స్ లో కీలక మార్పులు…?

2022లో నిర్వహించే గేట్ పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటన వెలువడింది. గతంలో పరీక్షా పత్రంలో మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు మల్టీపుల్ సెలక్ట్ క్వశ్చన్లు అడగబోతున్నారు. అంటే గతంలో ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు ఆన్సర్లు ఇచ్చి అందులో సరైన దాన్ని గుర్తించాలని అడిగేవారు. ఈ కొత్తవిధానంలో మాత్రం ఎన్ని సరైన సమాధానాలు ఇస్తే అవన్నీ గుర్తించాల్సి ఉంటుంది. అలా గుర్తిస్తేనే ఇకపై గేట్ పరీక్షలో మార్కులు ఇవ్వనున్నారు. అభ్యర్థులకు […]