సౌత్ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా సమంత తీవరా ఇమ్యూన్ లోపంతో ఇబ్బంది పెడుతుందని టాక్. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఇప్పుడు సమంత తన సిని కెరియర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సమంత నటించిన […]
Tag: break
రామ్ చరణ్‌కి శంకర్ బిగ్ షాక్.. ఆర్సీ 15కి బ్రేక్..?!
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ వెంటనే ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని `ఆర్సీ 15` పేరుతో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ […]
తమిళ రంగస్థలం విడుదలకి బ్రేక్ పడింది.!
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం తమిళ విడుదలకి బ్రేక్ పడింది. 2018లో తెలుగులో ఘానా విజయం సాధించిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. చెప్పినట్టు గా కన్నడలో ఇప్పటికే రిలీజ్ కూడా చేశారు. ఇపుడు తమిళనాట రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రైలర్ కట్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా […]
బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్ఈసీ. నాలుగు వారాల కోడ్ అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ధర్మాసనం. ఈ నెల 1న ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్లో తదనంతర […]
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీకి బ్రేక్..!?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]