డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ గేమ్ స్టార్ట్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్నో ప్రాజెక్టులను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు సరికదా.. ఏ సినిమాకు సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ తెరకెక్కనుందని గతంలో వార్తలు వినిపించిన త‌ర్వాత ఎలాంటి […]