ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ తెలపగా, డాక్టర్ల సలహా మేరకు ముందస్తూ జాగ్రత్తగా హాస్పిటల్లో చేరినట్లు సోమవారం నాడు మరో ట్వీట్ చేస్తూ తెలిపాడు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఈ ప్రార్థనలు వల్ల త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు. అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు చిత్రంలో ఏకంగా 45 […]
Tag: Bollywood
మూవీ టైటిల్ చెప్పకపోవడంతో డైరెక్టర్ ని ఎత్తి పడేసిన నటుడు..!
మూవీ టైటిల్ చెబుతావా చెప్పవా అంటూ బాలీవుడ్ నటుడు డైరెక్టర్‌ను అడిగాడు. దానితో ఆ డైరెక్టర్ నేను చెప్పను అనటంతో, కోపంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్‌ను గొంతు పట్టుకుని పైకి ఎత్తి కుదేశాడు. అంతే కాకుండా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ నటుడి సిద్ధాంత్ చతుర్వేది ఇంకా ఆ డైరెక్టర్ శకున్ బాత్రా. కానీ ఇదంతా ఎదో సీరియస్‌గా జరిగిన వ్యవహారం అనుకుంటే పొరపాటే. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం. […]
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో!
ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతూ ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా బారిప పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ` ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ […]
మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ […]
నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?
పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]
డాటర్ ఆఫ్ సన్నీ గా శృతి హాసన్…!
కన్న తండ్రితో గొడవ పడి ముంబయ్ నుండి లండన్ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్ . ఏంటి నిజంగానా అని అనుకుంటున్నారా. ఇదంతా బాలీవుడ్‌లో శ్రుతీహాసన్ ఒప్పుకున్న కొత్త చిత్రం కథ అట. ప్యాడ్‌మ్యాన్, కీ అండ్ కా వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం రూపొందనుందని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శృతి తండ్రి పాత్రకు సన్నీ డియోల్‌నూ, […]
కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మరో బాలీవుడ్ భామ..!
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మలైకా ఆరోరా తాజాగా కోవిడ్ వాక్సిన్ తీసుకున్నది. ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నట్లు ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మలైకా వయసు ప్రస్తుతం 47 ఏళ్లు, ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో, తన ఇన్‌స్టా సందేశంలో తన అభిమానుల్ని కూడా టీకా వేసుకోవాలని మలైకా కోరారు. వైరస్ పై యుద్ధంలో మనం అందరం గెలవాలన్నారు. టీకా తీసుకోవడం మరిచిపోవద్దు అంటూ […]
కరోనా వాక్సిన్ వేయించుకున్న బిగ్ బి..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా కరోనా వాక్సిన్ వేయించుకున్నారు. ఆయన కరోనా టీకా తీసుకున్న విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. గురువారం నాడు రాత్రి 11 గంటల టైములో ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ, గురువారం మధ్యాహ్నం తన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని బిగ్ బి తెలిపారు. ఆయన ఇప్పుడు క్షేమంగా ఇంకా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. తాను […]
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్‌కు బ్లడ్ క్యాన్సర్..!
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కిరణ్ పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా కిరణ్ బ్లడ్ క్యాన్సర్‌తో ఉన్నారని అనేక వార్తలు వస్తున్నా క్రమంలో దీని పై అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. […]