పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఇదేనా..!!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మీరా చోప్రా మీకు గుర్తుందా? బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈమె ఫ్యామిలీ నుంచి ఈమె కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రా, మన్నారా చోప్రా… ఇక మీరా చోప్రా కూడా వారి లాగా హీరోయిన్‌ అవ్వాలని సినీ పరిశ్రమలో […]

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు ఘోర అవమానం.. మరి ఇంత దారుణమా..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కు ఎవరు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురయింది. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా ఖరీదైన వాచీలు.. పలు రకాల వస్తువులు స్వాధీనంనం చేసుకున్నారు. షారుక్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రత సిబ్బంది షారుక్ ను ఆపేశారు. తర్వాత ఆయన దగ్గర నుంచి 18 లక్షల ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన బ్యాగ్ లో ఉండగా ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే […]

అందం కోసం సీనియర్ హీరోయిన్స్ అలాంటి పనులు చేస్తారు.. బిగ్ బాంబ్ పేల్చిన రాధిక అప్టే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం ఎంత ముఖ్యమో ..వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం.. హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారిపోవడం మొత్తం ఆ ముద్దుగుమ్మ చేతిలోనే ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండాలంటే..నటన పరంగా సూపర్ యాక్టివ్గా ఉంటే సరిపోదు ..కాస్త అనుకువగా ఉంటేనే హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదగగలరు అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. కాగా అందం అభినయం ఉన్న టంగ్ స్లిప్ అయ్యి నోటి దూకుడు కారణంగా స్టార్ హీరోయిన్గా మారలేని […]

ఇన్నర్ వేర్ లో మెగా బ్యూటీ.. బ్లాస్టింగ్ అందాలతో కుర్రాళ్లకి ఫ్యూజులు ఎగిరిపోయే ఫోజ్..!!

“అబ్బన్నా.. వాట్ ఏ అందం.. పర్ఫెక్ట్ ఫిగర్.. ఏముంది రా మామ” ఇలాంటి కామెంట్స్ తో బీభత్సం సృష్టిస్తుంది మెగా హీరో వరుణ్ బ్యూటీ వదిశా పటానీ. మనకు తెలిసిందే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన దిశాపటాని.. మొదటి సినిమాతోనే తన అందాలను ఘాటైన రేంజ్ లో ఎక్స్పోజ్ చేసి కుర్రాలను టెంప్ట్ చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో […]

ఒకవైపు బాధ.. మరోవైపు ఆనందం… శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈమె తాజాగా నటిస్తున్న హాలీవుడ్ సినిమా దిఐ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతిహాసన్ అక్కడికి వెళ్ళింది. ఇక అక్క‌డ నుంచి సోషాల్‌ మీడియాలో తను హోమ్‌ సిక్‌ ఫీలవుతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే తెరకెక్కిస్తున్నాడు. సోషల్ మీడియాలో శృతిహాసన్ ఈ విధంగా మాట్లాడుతూ..”నా కెరియర్‌లో లభించిన అరుదైన అవకాశం ఈ […]

15 సంవత్సరాలైంది.. ఫస్ట్ టైం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన దీపిక పదుకొనే.. ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది. 2007లో షారుక్ ఖాన్ హీరోగా ఓం శాంతి ఓం సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దీపిక.. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే సినిమా పరిశ్రమకు పరిచయమై 15 సంవత్సరాలైనా సందర్భంగా షారుక్ […]

దీపికాను ఫాలో అవుతూ జాన్వీ చిలిపి పని… మహా ముదురు..!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో దఢక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది జాన్వీ కపూర్. ఈమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీదేవి ఎక్స్ పోజింగ్ లేకుండా తన అందం అభినయంతో ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ జాన్వి కపూర్ ఎక్స్ పోజింగ్ కి గ్లామర్ షో కి […]

అందాల ఆరబోతకు తగ్గేదేలే… రామ్ చరణ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాలో చరణ్ కు జోడిగా నేహా శర్మ నటించింది. ఈ సినిమాలో త‌న‌ గ్లామర్ షో తో ఆకట్టుకున్న కాని సినిమాలో ఫోకస్ మొత్తం రామ్ చరణ్ మీదే ఉండడంతో జనాలు నేహాను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఒకటో రెండో తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంత క్రేజ్ రాలేదు. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సినిమాలు చేసిన అక్కడ ఈ భామ […]

జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం.. ఒక్కో పోస్ట్‌కు ఎంత‌ ఛార్జ్ చేస్తుందో తెలుసా?

దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోని కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ మోడ్రన్ డ్రెస్సెస్ లో అందాలన్నీ ఆర‌బోస్తూ కుర్ర‌కారుకు […]