`నువ్వు నేను` హీరోయిన్ అనిత సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక‌పై అలా..?!

నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ చిత్రం త‌ర్వాత తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసి.. ప‌లు సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే 2013లో అనిత‌ రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ఇక ఈ మ‌ధ్యే పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. […]

అప్పుడే పెళ్లి.. వైర‌ల్‌గా తాప్సీ కామెంట్స్!

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్క‌డ ప‌లు చిత్రాలు చేసిన త‌ర్వాత బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌తో తాప్సీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా […]

ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!

టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత అక్కినేని ఇటీవ‌లె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స‌మంత‌.. ప్రేక్ష‌కులను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ప్ర‌స్తుతం బీటౌన్‌లో స‌మంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

రియా చక్రవర్తికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ద్రౌపదిగా మెర‌వ‌నున్న బ్యూటీ?!

బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత రియా పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే స‌మ‌యంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న రియా కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో ఉంది. దీంతో ఆమె కెరీర్ ముగిసింద‌ని అంద‌రూ భావించారు. కానీ, రియా మ‌ళ్లీ సినీ రంగంలోకి బిజీ కావ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమెకు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు […]

రిలీజ్‌కు ముందే ర‌వితేజ మూవీపై క‌న్నేసిన సల్మాన్..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయ‌ర్ రోల్ చేస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుద‌ల కాకుండానే.. ఈ సినిమాపై క‌న్నేశాడు బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఖిలాడీ టీజ‌ర్‌కు స‌ల్మాన్ […]

సైకో కిల్ల‌ర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

పంజాబీ భామ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక తెలుగుతో పాటు త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ‌..డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తా చాటేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. […]

వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, స‌మంత కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో స‌మంత […]

వంట చేస్తాన‌ని పెంట చేసిన ర‌కుల్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌కుల్‌.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ప్ర‌స్తుతం ర‌కుల్ బాలీవుడ్‌లో బాగా బిజీగా గ‌డుపుతోంది. జాన్‌ అబ్రహాం ఎటాక్‌, ఆయుష్మాన్‌ ఖురానా డాక్టర్ జీ, అజయ్‌ దేవగన్ మేడే, థ్యాంక్‌ గాడ్ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా […]

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కాజ‌ల్‌..ఆ స్టార్ హీరోతో..?!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది ప్రియుడు గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది కాజ‌ల్‌. ఇక పెళ్లి త‌ర్వాత కూడా కాజ‌ల్ జోరు చూపిస్తూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. చిరు స‌ర‌స‌న ఆచార్య‌, కమల్‌ హాసన్ స‌ర‌స‌న ఇండియన్ 2, నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం, దుల్కర్‌ సల్మాన్ స‌ర‌స‌న హే సినామిక, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఘోస్టీ చేస్తున్న కాజ‌ల్‌.. […]