వార్నీ..దివి పాప‌కి ఇదే ప‌నా..?ఈసారి జొన్న చేనులో అలా…!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయింది దివి వ‌ద్త్యా. బిగ్ బాస్‌కు ముందు ప‌లు సినిమాలు చేసినా గుర్తింపు పొంద‌లేని దివి.. ఈ షో ద్వారా ఎన‌లేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే టీవీ విభాగంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా దివి ఫస్ట్ ప్లేస్ ద‌క్కించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక ప్రస్తుతం సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ ఆవ‌కాశాలు అంద‌కుంటూ దూసుకుపోతుంది. మ‌రోవైపు సోష‌ల్ […]

అరుదైన గౌరవం సొంతం చేసుకున్న బిగ్ బాస్ స్టార్..!

బుల్లితెర పై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రతేకంగా చెప్పవలసిన అవసరం లేదు . మొదలయినప్పటి నుండి మంచి క్రేజ్ పొందిన ఈ షో, ప్రతి సీజన్లో ఆ క్రేజ్ ని రేటింపు చేసుకుంటూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో అటు ప్రేక్షకులని ఇంకా సెలబ్రిటీలను కూడా తన స్టైల్ ఇంకా సింప్లిసిటీ తో ఆకట్టుకొని రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కు మరో అరుదైన గౌరవం […]

బిగ్‌బాస్ ప్రియుల‌కు బిగ్ షాక్‌..ఇప్ప‌ట్లో షో లేన‌ట్టేన‌ట‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ఆల‌స్యంగా ఈ షో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం క్రేజ్ ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాల‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు […]

jyothi

పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ..!

చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి […]

బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!

బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్ […]