పొట్టి బట్టలలో అందాల డోస్ పెంచేసిన బిగ్‌బాస్ ఫేమ్ దివి.. పిక్స్ వైరల్!

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్ళతో, అదిరిపోయే అందంతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. ఈ మత్తేక్కించే బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఒక్క ఫోటో పెడితే చాలు వేల సంఖ్యలో లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్‌ని సంపాదించుకోవడం వల్లే ఈ అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ ని దక్కించుకుంది. అప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితం […]

రాజకీయాల్లోకి కరాటే కళ్యాణి ఎంట్రీ..?

వెండితెర నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి మొదలుకుని పవన్ కల్యాణ్ వరకు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కాగా కొందరు సినీ ఆర్టిస్టులు మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారన్నది వాస్తవం. తాజాగా కరాటే కళ్యాణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు ఆమె ప్రకటించారు. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్‌తో […]

హార్లీ డేవిడ్సన్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

‘లెట్స్ గో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి దివి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెను నెటిజన్లు ‘సోషల్ మీడియా క్వీన్’గా అభివర్ణిస్తుంటారు. ‘బిగ్ బాస్ సీజన్-4’ కంటెంస్టెంట్‌గా ఎంపికైన ఈ భామ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటంది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ లుక్ ఉన్న సాహసపోతమైన ఫొటోలను షేర్ చేసింది. హార్లీ డేవిడ్ సన్ బైక్‌పై […]