బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి దశకు చేరుకుంది. ఫినాలే ఎపిసోడ్ మరి కొన్ని గంటల్లో అట్టహాసరంగా ప్రారంభం కాబోతోంది. ఎవరూ ఊహించని అతిథులు బిగ్ బాస్ ఫినాలేలో సందడి చేయబోతున్నారు. ఎన్నో వారాలు కష్టపడి షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లు టాప్ 5కి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. టైటిల్ రేసు నుంచి సిరి, మానస్ లు మొదట ఎలిమినేట్ అయ్యారని […]