బిగ్ బాస్ రియాల్టీ షోకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కేవలం తెలుగు కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా బిగ్ బాస్ తెరకెక్కి సీజన్లపై సీజన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త బిగ్ బాస్ పై చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న […]