Tag Archives: bhumra

వైరల్ అవుతున్న సంజన డాన్స్ వీడియో..!

టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌​ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more