పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో సూపర్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ భీమ్ల నాయక్ అనే […]
Tag: bheemla nayak release date
`భీమ్లా నాయక్` రూమర్స్‌కు స్ట్రోంగ్‌గా చెక్ పెట్టిన నిర్మాత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రమే `భీమ్లా నాయక్`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. […]
మహేష్ బాటలోనే పవన్..`భీమ్లా నాయక్` కొత్త రిలీజ్ డేట్ ఇదే?!
రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` సంక్రాంతి బరిలో దిగుతుండడంతో.. మిగిలిన హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మహేష్ బాటలోనే పవన్ కూడా నడవబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]