” కాంత ” రివ్యూ.. దుల్కర్ హిట్ కొట్టాడా..?

మహానటి, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువైన దుల్కర్ సల్మాన్ ఇక్క‌డ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్నాడు. ఇక దుల్క‌ర్ న‌టించిన‌ తాజా మూవీ కాంత. సెల్వరాజ్ డైరెక్షన్‌లో సముద్రఖని, రానా కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమాలో.. భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. ఇక దుల్క‌ర్ ఓన్ బ్యాన‌ర్ – వేఫ‌ర్ ఫిల్మ్‌స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి – స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక […]

మర్డర్ కేసులో జైల్ 49 ఏళ్లకే మరణం.. దిల్కర్ ” కాంత ” ఆ హీరో బయోపికా..!

కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దుల్క‌ర్ నటించిన మూవీ కాంతా. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నవంబర్ 14న ఆడియన్స్‌ను పలకరించనుంది. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్, సాంగ్స్.. ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ నేపథ్యంలో.. […]

‘ కింగ్డమ్ ‘ మూవీ ఆ హాలీవుడ్ మూవీకి కాపీనా.. స్టోరీ ఏంటంటే..?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ కూడా ఒకటి. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. సినిమా బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుందని క్లియర్‌గా క్లారిటీ వచ్చేసింది. ఇక.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ సైతం అందరిని ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా ఓపెనింగ్స్‌ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది […]

హిట్ లేకున్నా ఫుల్ బిజీగా ఆ స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారిపోతుందో.. ఎవరు స్టార్ట్డంతో రాణిస్తారో.. ఎవరు సక్సెస్ అందక ఫేడౌట్ అయిపోతారో.. ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే సక్సెస్ వెంట మాత్రం ఇండస్ట్రీ పరుగులు తీస్తూ ఉంటుంది. టాలెంటెడ్ ఆర్టిస్టుల కన్నా.. సక్సెస్‌లు అందుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్‌కే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక హిట్ లేకుండా మరోసారి సినిమాలో అవకాశం ద‌క్కించుకోవడం అంటే అది కత్తి మీద […]

ప్రభాస్ సరసన ఆ ఫ్లాప్ హీరోయిన్.. జాక్పాట్ కొట్టిందిగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాదిలో రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ ప్లాన్ చేసుకుంటటున్నాడు. ఇక‌ ప్రభాస్ క్రేజ్ రిత్య ఆయ‌న సరసన నటించే ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని ఎంతమంది స్టార్ హీరోయిన్స్ కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభాస్ తన సినిమా కోసం ఓ ప్లాప్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు […]

వాళ్లని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరీర్ డేంజర్ లో పడినట్టే.. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్తవారు ఎప్పటికప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ టైంలో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. అయితే క్రేజ్ వచ్చిన బ్యూటీలు వరుసగా సినిమా అవకాశాలు రావడం కామన్. ఇక అలా సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు.. వారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక కెరీర్ సూపర్ క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుంది. అలా అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ […]