2022లో వచ్చిన తెలుగు సినిమాల్లోని డైలాగులు టపాకుల్లా పేలాయి… వాటిపై ఓ లుక్కేయండి జరా!

దూకుడు సినిమాలో మహేష్ బాబు పాత్ర చెప్పిన ఓ డైలాగ్ మీకు గుర్తుందా? అదేనండి… “సినిమాల ప్రభావం జనాలమీద వుందో లేదో తెలియదు గాని, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా వుంది.” అనే డైలాగుని జనాలను దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శ్రీను వైట్ల రాసి వుంటారు. అందులో నిజం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు మాస్ హీరోల సినిమాలకు చాలా ప్రత్యేకించి రైటర్స్ డైలాగులు రాస్తూ వుంటారు. విషయంలోకి వెళితే, ఈరోజుతో 2022కి ఎండ్ […]