క‌న్‌ఫ్యూజ‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులు.. మూడు సినిమాల‌ ఫ‌లితాలు

టాలీవుడ్‌లో స‌హ‌జంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌తేడాది ఏకంగా నాలుగు సినిమాలు నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్‌- ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయ‌నా వ‌చ్చి నాలుగు హిట్ అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే పైన చెప్పుకున్న‌ట్టు ఆ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిన్న టాలీవుడ్‌లో ఒకేరోజు మూడు మంచి […]