Tag Archives: bb3

బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?

బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా

Read more

బాలయ్య “అఖండ “టీజర్ మీకోసం..!

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్లవ నామ సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతవరకూ బీబీ 3 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్, అలాగే సినిమా పేరుని తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బోయపాటి శ్రీను బాలయ్య బాబు ఇదివరకు లెజెండ్, సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు

Read more

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి

Read more