ఆ రెండు చోట్ల వైసీపీ తరఫున కొత్త నేతలు…..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుగుతాయని ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో రాబోయే 3 నెలలు ప్రతి ఒక్కరికీ కీలకమని కూడా ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ […]

‘మరణ దిన వేడుకలు’ వెనక మాజీ మంత్రి డాక్టర్ పాలేటి మర్మం ఏమిటి ? టార్గెట్ బలరాం గా ఆపరేషన్?

బాపట్ల జిల్లా చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వినూత్నంగా నిర్వహించిన ‘మరణ దిన వేడుకలు’వెనక చాలా గూడార్థం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఏదో ఆషామాషీగా,అర్థరహితంగా ఈ కార్యక్రమం నిర్వహించలేదని చీరాల రాజకీయ తాజా పరిణామాలను బాగా విశ్లేషించిన వారికి స్పష్టంగా అవగతమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కరణం బలరాం ను టార్గెట్ చేసి డాక్టర్ పాలేటి ఈ కార్యక్రమానికి డిజైన్ చేశారని సర్వత్రా వినవస్తోంది. కొద్దిగా వెనక్కు వెళితే..! 2019లో చీరాల నుండి […]