నటి హేమకు మరో బిగ్ షాక్.. ప్రమాదంలో సినీ కెరీర్.. మ్యాటర్ ఏంటంటే..?!

గత కొంతకాలంగా బెంగ్‌ళూరు రేవ్ పార్టి వివాదం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రేవ్‌ పార్టీలో 150 కి పైగా తెలుగు వారు ఉండడంతో తెలుగు మీడియాలో కూడా ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ రేవ్ పార్టీ వివాదంలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ పేరు బాగా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో హేమ కూడా […]

హేమకు సపోర్ట్ గా మంచు విష్ణు.. అప్పటివరకు ఆమె నిర్దోషే అంటూ షాకింగ్ కామెంట్స్..?!

బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోని భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు తమ ముందు హాజరు కావాలని వారు క్లారిటీ ఇచ్చారు. నటి హేమ తో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టి ఘటనలో పోలీసులు 103 మందికి […]

మరోసారి ఇలా చేస్తే నేనే లీగల్ నోటీసులు ఇస్తా.. శ్రీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్..?!

బెంగళూరు రేవ్‌ పార్టీ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ విషయంలో పోలీసులు తీగలాగుతున్న కొద్ది డొంక‌ కదులుతుంది అన్నట్లు సంచలన విషయాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో డ్రగ్స్, గంజాయి వాడుతున్నారంటూ అనుమానంతో పోలీసులు వారి బ్లడ్ శాంపిల్స్ ను స్వీకరించగా అందులోను డ్రగ్స్ ఆన‌వాళ్ళు క‌నిపించాయి. దాదాపు 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే.. 86 […]

బిగ్ బ్రేకింగ్.. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న నటి హేమ.. బ్లడ్ శాంపిల్స్ తో క్లారిటీ..?!

గత కొద్దిరోజులుగా బెంగళూరు రేవ్ పార్టీకి సంభందించిన వార్త‌లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేవ్ పార్టీకి సంబంధించిన మరో కీలక ట్విస్ట్ వైరల్ గా మారింది. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్కు సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారంటూ అందులో నటి హేమ, శ్రీకాంత్, యాంకర్ శ్యామల ఇలా ఎంతోమందిని ఇన్వాల్వ్ చేస్తు నెటింట వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన వీరంతా మేము వేరే పార్టీకి […]