బండ్ల గ‌ణేష్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడున‌ని చెప్పుకునే బండ్ల గ‌ణేష్‌కు.. ఆయ‌న ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌న్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌తో మ‌రో సినిమాను చేయ‌బోతున్న‌ట్టు బండ్ల గ‌ణేష్ […]

హీరోగా బండ్లన్న..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన బండ్లగణేష్ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో నిర్మాతగా విజయం సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుతో కలిసి ట్రైన్ జర్నీలో కనిపించిన బండ్ల గణేష్ అభిమానులను నవ్వులతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఇకపై అలాంటి పాత్రలలో నటించను అని తెలియ చేశాడు. ఇలా ఉండగా తాజాగా తమిళ రీమేక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని […]

అంతరిక్షంలోకి `బండ్ల` ఫ్యామిలీ..వైర‌ల్‌గా బండ్ల గ‌ణేష్ ట్వీట్!

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల‌. అయితే ఈ విష‌యంపై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మ‌రియు నిర్మాత బండ్ల గ‌ణేష్.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. డాక్టర్‌ మురళీధర్‌ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు […]

ప్రభాస్, రాజమౌళిలపై బండ్లన్న కామెంట్స్ వైరల్…!

టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు జక్కన్న లను బండ్ల గణేశ్ ఆకాశానికెత్తేశాడు. తెలుగు చలన చిత్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేశ్.. మాట్లాడుతూ… జక్కన్నను, ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎన్నికలు ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నామ్ కే వాస్తే గా ఎన్నికలు జరుగుతాయని అన్న వారందరూ… మా అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుతం నెలకొన్న పోటీని […]

నా మ‌ద్ద‌తు అతనికే అంటున్న బండ్ల..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బడా తలకాయలందరూ ఈ ఎన్నికలపై నజర్ పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మాత బండ్ల గణేశ్.. చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ…. ప్ర‌కాశ్ రాజ్‌కే త‌న పూర్తి మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు. మాలో లోకల్, నాన్ లోక‌ల్ స‌మ‌స్య ఉత్పన్నం అయ్యే సమస్యే లేదని తెలిపారు. ప్ర‌కాశ్ రాజ్ వ్య‌క్తిత్వాని ఫిదా అయ్యే ఆయనకు మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. […]

ప‌వ‌న్ సినిమా.. అవ‌న్నీ పుకార్లే అంటున్న బండ్ల గ‌ణేష్‌!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హరిహర వీరమల్లు అనే భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే ఇటీవ‌ల గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని నిర్మించిన బండ్ల గ‌ణేష్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు ప‌వ‌న్ అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. తరచూ పవన్ ను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. దీంతో వీరి ప్రాజెక్ట్‌పై […]

`గబ్బర్ సింగ్`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలుసా?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మించారు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2012 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో మొద‌ట అనుకున్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాద‌ట‌. ఈ సినిమాకు ముందుగా మాస్ మహారాజా […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

వైర‌ల్ పిక్‌: బండ్ల గణేష్‌కి క‌రోనా..సుమ ముందు జాగ్ర‌త్తే మంచిదైంది!

సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. `వ‌కీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల క‌రోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇదిలా […]