ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]
Tag: balayya
విజయశాంతి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా.. సెన్షేషనల్ కాంబినేషన్…!
టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ- విజయశాంతి వీరిద్దరూ కలిసి ఇప్పటికే టాలీవుడ్ లో 17 సినిమాలకు పైగా కలిసి నటిస్తే అందులో పది సినిమాలకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో సహజంగా ఉంటుంది, అందుకే ఆ రోజుల్లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి […]
బాలయ్య కోసం పెద్ద డేరింగ్ స్టెప్ వేస్తోన్న స్టార్ డైరెక్టర్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్ళింది. వీర సింహారెడ్డి ఎకంగా బాలయ్య కెరీర్ లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాలయ్య సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక దీంతో ప్రస్తుతం బాలయ్య- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు మరోవైపు […]
బాలకృష్ణను తారకరత్న కోరిన ఆ ఒక్క కోరిక ఇదే…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా బాలయ్య తన హవా చూపిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ అన్న మోహన్ కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న గత నెల 28న తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. తారకరత్న వైద్య పర్యవేక్షణ మొత్తం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఆయన […]
బాలయ్య పేరుతో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్ ఇవే… అన్నీ సూపరెహే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఎన్నో ప్రత్యేక పాత్రలలో నటించి వాటికి ప్రాణం పోశాడు. నటసింహం అభిమానులు మాత్రం ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరుతోనే ఎన్నో సినిమాలు డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు జై బాలయ్య అనే పదం ఓ ఎమోషన్, ఓ స్లోగన్ ల మారిపోయింది. సినిమా పరిశ్రమలో బాలకృష్ణను అభిమానించే […]
నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. బాబాయ్ తో అబ్బాయి ఫిక్స్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కరోనా తర్వాత అఖండతో తన దండయాత్ర మొదలుపెట్టిన బాలకృష్ణణ. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో తన విజయ పరంపరను మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇక బాలకృష్ణ ఇటు సినిమాలతో మరోవైపు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
ఓ మై గాడ్: బాలయ్య భారీ బడ్జెట్ సినిమా ఆ కారణంతోనే ఆగిపోయిందా..? ఇన్నేళ్లకు బయటపడ్డ నిజం..!!
టాలీవుడ్‌లో సినీయర్ దర్శకుడు కోడి రామకృష్ణ – నందమూరీ బాలకృష్ణ కాంబోలో సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలిలంటే తాతమ్మకల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బాలకృష్ణకు హీరోగా తొలి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది. కోడి రామకృష్ణ – బాలయ్య దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారిమనవడు బాలయ్యకు తొలి సిల్వర్‌జుబ్లీ సినిమాగా రికార్డులకు ఎక్కింది. అప్పట్లోనే ఏకంగా మూడు థియేటర్లలో సంవత్సరం అడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తర్వత […]
బాలయ్య డైరెక్టర్ తో సూపర్ స్టార్.. అదిరిపోయింది గా మరి..!
తెలుగు స్టార్ దర్శకులలో ఒకరుగా గోపీచంద్ మలినేని తన సినిమాలతో ఎదిగారు. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య సినీ కెరియర్ లోనే ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచినన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల వరుసలో ఇప్పుడు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా నిలిచింది. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ ఎన్నో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ […]
బాలయ్య – నాగార్జున మల్టీస్టారర్‌కు బ్రేక్ వేసిన యంగ్ హీరో… తెరవెనక ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..!
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఒకప్పుడు క్రేజ్ ఉండేది. దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్ – ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాలు వస్తే అప్పట్లో ప్రేక్షకులకు పెద్ద పండుగ లాగా ఉండేది. అయితే కాలక్రమంలో 1980వ దశకం దాటక మల్టీస్టారర్ సినిమాలు అంతరించి పోయాయి. స్టార్ హీరోలు ఎవరికి వాళ్లు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండంతో పాటు హీరోల మధ్య పోటీ వాతావరణం ఎక్కువగా ఉండంతో మల్టీస్టార్ సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఇక తాజాగా తగ […]