తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహ నందమూరి బాలకృష్ణ మిగిలిన హీరోలతో కలిసి హీరోయిన్‌గా నటించి సినీ అభిమానులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. సుహాసిని తన సినీ కెరీర్‌లో ఎలాంటి వివాదాలను తన దగ్గరకు రానివ్వకుండా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తర్వాత సౌత్ ఇండియన్ దిగ్గజా దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె చేసిన సినిమాల్లో కూడా తన నటనకు […]
Tag: balayya
రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]
ఈ నలుగురు స్టార్ హీరోల్లో డేంజర్ జోన్లో ఉన్న హీరోలు ఎవరు…!
చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]
ఆ రేర్ రికార్డ్ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న బాలయ్య..!
నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]
స్మిత షో తో.. బాలయ్య షోకి చెక్ పడినట్టేనా..?
నందమూరి బాలయ్య హోస్ట్ గా మొదటిసారి వ్యవహరించిన టాక్ షో ఆన్ స్టాపబుల్ ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహా ఓటీటి వేదికగా మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. గత సంవత్సరం రెండవ సీజన్లో కూడా మొదలు పెట్టి బ్లాక్ బాస్టర్ షో గా పేరు పొందింది. ఈ షో కి పోటీగా సోనీలివ్ ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. ఇందులో నిజం విత్ స్మిత అనే పేరుతో ఈ షోని […]
నిర్మాతల విషయంలో బాలయ్య చేస్తున్న పని కరెక్టేనా..?
నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎంతో మంది బాలకృష్ణ ఎవరి మాట వినరని ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అలా ఆయనతో ఎంతోమంది నిర్మాతలు,దర్శకులు పొగడ్తలు కురిపించి పని చేయించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కూడా తెలుగు పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత బాలయ్య కు కనీసం రెండు కోట్ల రూపాయల […]
తారకరత్న కోలుకునేందుకు బాలయ్య మరొక సంచల నిర్ణయం..!!
గత కొద్దిరోజులుగా నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను తెప్పిస్తున్నారు కుటుంబ సభ్యులు. కాగ తారకరత్న ఆరోగ్య విషయంలో హీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం అస్వస్థకు గురైనప్పటి నుంచి కుప్పం ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తరలించే వరకు తారకరత్న ను దగ్గరుండి చూసుకుంటున్నారు బాలయ్య. ఇక అబ్బాయి […]
ఫ్లాప్ డైరెక్టర్ తో మోక్షాజ్ఞ ఎంట్రీనా..?
సినీ ఇండస్ట్రీ లోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు, డైరెక్టర్ల కుమారులు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది సక్సెస్ కాగా మరి కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక బాలయ్య అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే బాలయ్య సమకాలిన హీరోలు ఆయన చిరంజీవి, నాగార్జున కుమారుల సైతం ఇండస్ట్రీలోకి వచ్చి […]
“వీరసింహారెడ్డి” ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్..దట్ ఈజ్ బాలయ్య..!!
నటసింహం నందమూరి బాలకృష్ణ కు మాస్ ప్రేక్షకులలో ఆయనకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎవరికి ఉండదు. నాలుగు దశాబ్దాలకు పైగా నటరత్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని తన ఒంటి చేతుపై లాక్కొస్తున్నాడు. తన తండ్రి తర్వాత జనరేషన్ లో జానపద. పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఒక బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనేల తన కెరియర్ లో ఎన్నోఅద్భుతమైన రికార్డులను సృష్టించాడు. వాటిని తిరగరాసి మళ్లీ చరిత్ర తిరగరాయాలన్న అది తనకే వీలవుతుందని […]