సరే..అదే అనుకుంటాం..అయితే ఏంటంటా..? మీకేంటి నొప్పి..?

టాలీవుడ్ నందమూరి నటసిం హం బాలయ్య హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్ధ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. కాగా ఎవరు ఊహించని విధంగా సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. సీజన్ 2 ని స్టార్ట్ చేశారు మేకర్స్. సీజన్ 2 కూడా హ్యూజ్ సక్సెస్ అయింది . కాగా సీజన్ వన్ లో కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని గెస్ట్లుగా పిలిచిన ఆహా.. […]

బాలయ్య- పవన్ అదిరిపోయే సినిమా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ లో రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎలాంటి సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలయ్య అన్ స్టాపబుల్‌గా అదరగొడుతున్నాడు. ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను అభిమానులకు పరిచయం చేశాడు. దీంతో బాలయ్య క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి […]

అన్‌స్టాప‌బుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్ర‌శ్న వేసిన బాల‌య్య‌.. ప‌వ‌న్ రిప్లే ఇదే…!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్‌ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్‌ గా చేయడంతో అందరూ […]

ఒకే వేదికపై పవన్- జగన్.. బాలయ్య స్కెచ్ మామూలుగా లేదుగా..!

నంద‌యూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా దూసుకుపోతున్న పాపుల‌ర్ టాక్‌ షో అన్‌స్టాప‌బుల్. ఈ షో తొలి సీజన్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా మంచి పాపులారిటీ ద‌క్కించుకోవ‌డంతో ఇప్పుడు రెండో సీజ‌న్ స్టార్ట్ అయింది. గత సీజన్లో ఈ షోకు కేవలం ఎంటర్‌టైన్మెంట్‌కే ఎక్కువ ప్ర‌ద‌న్య‌త ఇచ్చిన ఈ సీజ‌న్‌లో మ‌త్రం కాస్త ఘాటుగా ఉండేటట్టు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సీజన్ మొదటి షోలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయ‌డు, ఆయన తనయుడు నారా […]