నటసింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో విపరీతమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాదు ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టింది. విదేశాలలో కూడా అరుదైన రికార్డులను సృష్టించింది ఈ సినిమా. ఇకపోతే బాలయ్య అఖండ సినిమా తర్వాత అన్నీ కూడా మాస్ యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే క్రాక్ మూవీ దర్శకుడు […]
Tag: Balakrishna
అభిమాని బర్తడే సందర్భంగా.. అభిమానికే సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!
నందమూరి బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినిమాల పరంగా కానీ వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా అభిమానులు సంపాదించుకున్నారు. ఇక చివరకు ఆయనకు చిరాకు వచ్చే విధంగా అభిమానులు పనిచేస్తూ ఉంటారు. ఇక అంతే స్థాయిలో ప్రేమను కూడా కురిపిస్తూ ఉంటారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ గురించి పూర్తిస్థాయిలో తెలిసినవారు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలియజేస్తూ ఉంటారు. అందుచేతనే ఆయన కోప్పడినా కూడా అభిమానుల సైతం దానిని ఇష్టంగానే భావిస్తూ […]
బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?
బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. […]
బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు. ఇక ఈమె స్టార్ హీరోల సరసన గతంలో నటించింది. ఇక అలా బాలకృష్ణతో లయన్, పెద్దన్నయ్య వంటి సినిమాలలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ.. బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇక బాలకృష్ణ చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తి అని తెలియజేసింది ఇంద్రజ.బాలకృష్ణ తన మనసులో ఒక మాట నాలుకపై మరొక మాట మాట్లాడరని తెలియజేసింది.. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ […]
బాలయ్య – అనిల్ రావిపూడి ఫస్టాఫ్ ఇదే…!
ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య. ఎఫ్ 3 సినిమాతో హిట్ […]
ఇంట్రెస్టింగ్: బాలయ్యకు బింబిసార సినిమాకు సంబంధం ఏమిటి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు. ఈ విషయం గురించి ప్రత్యేక్మగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే పాత్రలు మరొకరు చేయలేరు. ఏ పాత్ర వేసిన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. పోయిన సంవత్సరం అఖండ సినిమాతో వచ్చిన బాలయ్య..సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును అందించారు. ఈ సినిమా ద్వార కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలయ్యే కాదు,RRR తో తారక్..బింబిసారతో కల్యాణ్ […]
నందమూరి హీరోలకు ఆగస్టు భలే కలిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!
నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]
ఎప్పటికైనా తన తండ్రి ఎన్టీఆర్ కోరికను తీరుస్తానంటున్న బాలయ్య..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కలెక్షన్ రాబడుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు బాలయ్య. ఇక ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తూ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆదర్శంగా నిలుస్తున్న బాలయ్య ఎప్పుడు కూడా తన తండ్రి స్మరణ చేస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన గురించి తెలిసిన ప్రతి […]
నందమూరి హీరోల రేంజ్ను మార్చేలా చేసిన సినిమాలు ఇవే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు.. దర్శకులు నమ్మి సినిమా అవకాశం ఇస్తే నందమూరి హీరోలు సైతం కథ ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత స్క్రిప్టులో ఎలాంటి భాగాన్ని పంచుకోవాలని టాక్ కూడా ఉన్నది. గత కొన్నేళ్లుగా తారక్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఎన్టీఆర్ బాటలోనే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. అఖండ చిత్రంతో బాలకృష్ణ మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని […]