ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా నడుస్తుంది. అయితే ఫాన్స్ కూడా ఈ రీ-రిలీజ్ ల సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి` సినిమాతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా `తమ్ముడు`, `జల్సా` సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` సినిమా విడుదలై 20 సంవత్సరాలు అయిన కారణంగా ఈ సినిమా […]
Tag: Balakrishna
అదేంటి బాలయ్యకు లేని అవసరం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!
టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద […]
ఓకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటులు వీళ్లే..!!
సాధారణంగా ఒక సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటే దాదాపుగా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు లాగే నటిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలలో హీరోలు హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఒకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: నటనకు నిలువెత్తు రూపం అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈయన […]
దబిడి దిబిడే అంటూ బాలయ్య పై షాకింగ్ కామెంట్ చేసిన రోజా..!!
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై జడ్జిగా మరొకవైపు రాజకీయ నాయకురాలుగా ఎంతో పేరు సంపాదించింది నటి రోజా సెల్వమణి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. దీంతో నందమూరి అభిమానులతో పాటు, టిడిపి నేతలతో పాటు, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై పలు రకాలుగా స్పందించడం జరిగింది. ఇక నిన్నటి రోజున బాలయ్య పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం […]
వారెవ్వా..అదే కనుక నిజమైతే..బాలయ్య చిరకాల కల నెరవేరిన్నట్లే..!?
నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ..ఇప్పటికి జనాలను అలరిస్తున్నారు .దాదాపు 106 సినిమాలు చేసిన నందమూరి బాలకృష్ణ త్వరలోనే 107వ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య 107వ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది . కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక […]
యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంతో ఫైర్ అవుతున్న బాలయ్య..!!
గడిచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ సిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం జరిగింది. ఈ విషయం పేను సంచలనంగా మారుతోంది. దీంతో టీడీపీ నేతలు సైతం ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయమై ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ […]
బాలయ్య అలాంటి వ్యక్తే.. అంటే షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..!!
వెండితెరపై.. బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో నటి ఇంద్రజ కూడా ఒకరు. ఇంద్రజ.. బాలకృష్ణ , మోహన్ లాల్ , కృష్ణ, రాజేంద్రప్రసాద్, ఆలీ వంటి హీరోలతో కూడా నటించింది. యమలీల సినిమాకు మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంద్రజ ఆ తర్వాత 90 సినిమాలలో పైగా నటించింది. ప్రస్తుతం పలు షో లలో బుల్లితెరపై కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా బాలకృష్ణ పై తనకున్న అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం […]
నన్ను చంపడానికి విష ప్రయోగం చేశారు.. సెన్సేషనల్ కామెంట్ చేసిన బాలయ్య హీరోయిన్..!!
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్త అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఎందుచేత అంటే బాలయ్య బాబుతో కలిసి వీరభద్ర సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలుగా నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే మీటు ఉద్యమం, క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో నిరంతరం ఎప్పుడు వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. ఒక సినిమా షూటింగ్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తనతో […]
ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఇక […]