ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ బాలయ్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక ప్రెస్ నోట్ ను విడుదల విడుదల చేశారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఏపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ […]
Tag: Balakrishna
కళ్యాణ్ రామ్ `అమిగోస్`లో బాలయ్య రొమాంటిక్ సాంగ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతందా?
గత ఏడాది `బింబిసార` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు `అమిగోస్` మూవీతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి […]
బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస విజయాలతో సౌత్ […]
బాలయ్యకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాగార్జున.. రోజురోజుకు ముదురుతున్న వివాదం!?
ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని` అంటూ ఒక సందర్భంలో నోరు జారారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాలయ్యను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ పరోక్షంగా స్పందించారు. `నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని […]
కాజల్ చేసిన పనికి లబోదిబోమంటున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?
సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు ఆరు నెలలు నిండిన వెంటనే కాజల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ తమిళంలో కమల్ హాసన్, […]
బాలయ్య- పవన్ అదిరిపోయే సినిమా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ లో రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎలాంటి సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలయ్య అన్ స్టాపబుల్‌గా అదరగొడుతున్నాడు. ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను అభిమానులకు పరిచయం చేశాడు. దీంతో బాలయ్య క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి […]
వీర సింహారెడ్డి కామెంట్స్ పై.. అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్..!
ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ ను హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ వేడుకలో […]
హనీరోజ్ ను వదలని బాలయ్య.. మలయాళ కుట్టికి మరో బంపర్ ఆఫర్!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శృతి హాసన్ మెయిర్ హీరోయిన్ అయినప్పటికీ.. హనీరోజ్ పాత్ర బాగా హైలైట్ అయింది. బాలయ్యకు మరదలుగా మరియు తల్లిగా హనీరోజ్ అదరగొట్టేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్స్ […]
అనిల్ రావిపూడి బాలయ్య మూవీ నుంచి.. నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అప్డేట్ దెబ్బకి థింకింగ్ మారిపోవాల్సిందే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలయ్య అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతున్నాడు. అఖండతో మొదలుపెట్టిన విజయాల దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టుకుంది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ […]