విశ్వవిఖ్యాత నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నానని సంచలన ప్రకటన చేశాడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ! ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు తెలిసినా అది సంచలనమే! ఇప్పటి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వర్మ! దీనిని లక్ష్మీపార్వతి కోణం నుంచి తీస్తానని మరో బాంబు పేల్చాడు. మరి ఎన్టీఆర్ కుటుంబం బయటకు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెరపైకి తీసుకొస్తానని చెప్పడం […]
Tag: Balakrishna
‘ పైసా వసూల్ ‘ బొక్కల లెక్కలివే…. ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా
పైసా వసూల్ సినిమా స్టార్ట్ అయినప్పుడే బాలయ్య ఏం చూసుకుని పూరికి కమిట్ అయ్యడ్రా బాబూ అని చాలా మంది తలలు పట్టుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయిన గత శుక్రవారం ఉదయానికే వాళ్ల అంచనాలు నిజమయ్యాయి. థియేటర్లకు వెళ్లిన బాలయ్య అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా తలలు పట్టుకుని బయటకు వచ్చారు. ఫలితంగా పూరి ఖాతాలో వరుసగా ఐదో ప్లాప్ పడింది. ఇన్ని ప్లాపులు ఇస్తున్నా పూరి లోబడ్జెట్‌లో సినిమాలు తీసేయడంతో నిర్మాతలు అతడి గేలానికి […]
బాలయ్య వార్నింగ్: కలిసి ఉండండి.. లేదంటే వెళ్లిపోండి
ముక్కుసూటిగా మాట్లాడటం, వ్యవహరించడంలోనూ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎవరూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు బాలయ్య! కొంత కాలం నుంచి హిందూపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. వస్తూ వస్తూనే నియోజకవర్గంలోని క్యాడర్ మధ్య నెలకొన్న గ్రూప్ తగాదాలపై సీరియస్ అయ్యాడు. ఉంటే కలిసి కట్టుగా ఉండాలని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ […]
‘ పైసా వసూల్ ‘ లేటెస్ట్ కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా భారీగా పైసలు రాబడుతుందని అందరూ అంచనా వేశారు. బాలయ్య శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా కావడం, బాలయ్య-పూరి కాంబో అనగానే అందరికి సహజంగానే ఆసక్తి ఏర్పిడింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో పైసా వసూల్ ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత వసూళ్ల పరంగా వెనకపడిపోయింది. తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 8 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా […]
మోక్షజ్ఞకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య
నందమూరి ఫ్యామిలీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులు హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి రాణించారు. వీరిలో బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో అగ్రహీరోగా ఉన్నారు. ఇక ఈ వంశంలో మూడో తరం వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, తారకరత్న ఉన్నారు. వీరిలో ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే హీరోగా ఉన్నారు. ఇక నందమూరి ఫ్యామిలీలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ రెడీగా ఉన్నాడు. బాలయ్య వెండితెరంగ్రేటం ఎప్పుడు ఉంటుదనేది […]
బాలయ్యా ఏందయ్యా ఈ కంగాళీ రాజకీయం
నందమూరి బాలయ్య సీఎం చంద్రబాబు వియ్యంకుడుగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన వ్యవహార శైలి పూర్తిగా గాడితప్పిందని, తమను అస్సలు పట్టించుకోవడం లేదని హిందూపురం జనాలు భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. 2014లో పట్టుబట్టి హిందూపురం నుంచి గెలిచిన బాలయ్య తర్వాత ఆ నియోజకవర్గాన్ని గాలికొదిలి.. మళ్లీ సినిమాల్లో మునిగితేలుతున్నారు. దీంతో నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అంతేకాదు, ఎప్పుడైనా అడపా దడపా నియోజకవర్గానికి […]
కళ్యాణ్‌రామ్ డైరెక్టర్‌తో బాలయ్య 103 ..!
తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ఆ సినిమా ఇచ్చిన జోష్‌తోనే ఏమోగాని జోరు పెంచేశాడు. కుర్రహీరోలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. పైసా వసూల్‌గా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు తన 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ […]
‘ పైసా వసూల్ ‘ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడం, పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన శ్రియా శరణ్, ముస్కాన్ సేథీ, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 9 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండు రోజులకు కలిపి పైసా వసూల్ […]
బాలయ్య చర్చలు…ఆ పార్టీ ఏపీ టీడీపీలో విలీనం..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్లను, టీడీపీ అభిమానులను జగన్ రెచ్చగొట్టి మరీ నంద్యాల ఉప ఎన్నికతో ఫామ్‌లోకి తీసుకువచ్చాడు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు టీడీపీ సైనికులు, కార్యకర్తలు, నాయకుల్లో ఓ విధమైన నిస్తేజం నెలకొంది. ఎప్పుడైతే జగన్ నంద్యాల ఉప ఎన్నికల్లో సంప్రదాయానికి విరుద్ధంగా తమ పార్టీ అభ్యర్థిని పోటీలో పెట్టడంతో పాటు టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం, […]