నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. రెండో ఎపిసోడ్‌లో న్యాచురల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్పటికే ఈ […]
Tag: Balakrishna
బాలయ్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారమైన ఈ ఎపిసోడ్ దాదాపు అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు..? బాలయ్య ఎవరిని ఇంటర్వ్యూ […]
`అఖండ` టైటిల్ సాంగ్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. ప్రగ్యాజైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]
విరోధులుగా బాలయ్య-మోహన్ బాబు..అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు విరోధులుగా మారబోతున్నారట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లోనే. అసలు మ్యాటరేంటంటే.. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానరైన గీతా ఆర్ట్స్‌లో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నాడని కూడా తెలుస్తుండగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ […]
బాలయ్య యాడ్స్‌లో నటించకపోవడానికి అసలైన రీజన్ ఏంటో తెలుసా?
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వచ్చిన తర్వాత యాడ్స్‌లో నటించి కోట్లను వెనకేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక […]
చిరుకు నై, బాలయ్యకు సై అన్న ఆ స్టార్ హీరో కూతురు..!
బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`ను పూర్తి చేసుకున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజ ఘటనలను ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదానిపై సస్పెన్స్ నెలకొనగా.. మేకర్స్ ఇప్పుడా సస్పెన్స్‌కు తెర దించారు. ఈ చిత్రంలో స్టార్ హీరో కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ బాలయ్యకు జోడీగా నటించబోతోందని తాజాగా ఓ పోస్టర్ ద్వారా […]
బాలయ్య టాక్ షో స్ట్రీమింగ్ టైమ్ వచ్చేసింది..ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో నవంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ టాక్ షోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా ఈ షో స్ట్రీమింగ్ కానుండగా.. ఫస్ట్ ఎపిసోడ్‌కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మిలు గెస్ట్‌లుగా వచ్చారు. ఇప్పటికే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై అద్భుతమైన […]
`అఖండ`పై బిగ్ అప్డేట్.. సిద్ధమైన దీపావళి ట్రీట్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రమే `అఖండ`. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దీపావళి పండగ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ కోసం అఖండ మేకర్స్ అదిరిపోయే […]
బాలయ్యకు సర్జరీ..ఆందోళనలో ఫ్యాన్స్..అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ హాస్పటల్‌లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్టడంతో.. బాలయ్య వెంటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. కేర్ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యంగా బాగానే ఉందని..ఆందోళన చెందాల్సిన […]