‘అఖండ’ను ఫాలో అయిన ఆచార్య.. ఆగమైపోయాడు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు […]

బాలయ్య సినిమాకు కాపీనా ఆచార్య ..ఏంటి కొరటాల ఇది..?

మెగాస్టార్ హీరో గా చరణ్ ఓ గెస్ట్ పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. ఫస్ట్ షోతోనే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు సైతం..అదే మాట చెప్పుతున్నారు. కొరటాల నుండి ఎక్స్ పెక్ట్ చేసిన కధ కాదు ఇది అని.. అసలు మెగా హీరోల రేంజ్ కి […]

వావ్: ఆయన డైరెక్షన్ లో బాలయ్య..రికార్డులు బద్దలవ్వాల్సిందేగా ..!

నందమూరి నట సింహం బాలకృష్ణ .. వరుస సినిమాలకు కమిట్ అవుతూ..యంగ్ హీరోలకు ధీటుగా టఫ్ కాంపీటీషన్ ఇస్తున్నారు. ఈ మధ్యనే “అఖండ” సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఈ సినిమా తో కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లో చేరారు. పైగా ఈ సినిమాలో మొదటి సారి బాలయ్య..అఘోర గా కనిపించి అభిమానులను మెప్పించాడు. బాలయ్య బోయపాటి కాంబో అనగానే ఈ సినిమా ఓ రేంజ్ ఎక్స్ […]

బాలయ్యను ఫాలో అవుతున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఓ పాట బ్యాలెన్స్ ఉండగా, తాజాగా ఈ సాంగ్ షూటింగ్ కూడా జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు ఈ సినిమాలో కనిపిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాలయ్యను […]

బాలకృష్ణ సినిమాలో కార్తీక దీపం వంటలక్క… ద‌శ తిరిగిపోయిందిగా…!

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం వంటలక్క అంటే చాలా ఇష్టం. తెరపై తనదైన నటనతో ఎంతో ఏడిపిస్తుంది ఆమె. సీరియల్‌లో ఆమెకు వచ్చే కష్టాలు చూసి చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇక సీరియల్ టైమ్ అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన తారకు తాజా ఎపిసోడ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉత్కంఠతో ప్రతి ఎపిసోడ్‌ను కన్నార్పకుండా చూస్తుంటారు. బుల్లితెరపై ఎంతో ఫేమ్ సంపాదించిన వంటలక్క ఇక వెండితెరపై […]

ఆచార్య.. ఎక్కడో చూసినట్లు ఉందిగా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో నింపేశాడు కొరటాల. ఒక ఊరు.. అందులో సిద్ధ అనే వ్యక్తి అందరికీ […]

అవార్డ్ తీసుకుంటూ ఏడ్చేసిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంఘటన..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి అన్న పేరుకి ఓ గౌరవం ఉంది. అలాంటి చెరగని ఓ ముద్రను వేశారు అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారు. అప్పటి వరకు సినిమా లు ఓ లెక్క ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాక మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి పరిస్ధితులు. ఆయన నటన, డైలాగ్ చెప్పే విధానం, డ్యాన్స్ స్టేప్పులు..ఆ ఎక్స్ ప్రేషన్స్ అబ్బా.. ఒకటి ఏంటి అన్నీ..ఆయన లా మరెవరు చేయరు ..చేయలేరు..చేయబోరు కూడా..అంత మంచి పేరు సంపాదించుకున్నారు […]

మాస్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఇక దబిడిదిబిడే..?

నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా.. నేటికి నటన పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో వరుస సినిమాలకు కమిట్ అవుతూ..సూపర్ డూపర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ మధ్యనే అఖండ సినిమా తో తిరుగులేని విజయాని అందుకున్న బాలకృష్ణ ..త్వరలోనే మరొ మాస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాడు. ప్రజేంట్ గోపీచంద్ మల్లినేని తో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న బాలయ్య..ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నాడట. ఈ […]

జోరు తగ్గని బాలయ్య.. ఆగడమే లేదుగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను […]