నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయనతో పక్క మాస్ సినిమాలు చేస్తే అఖండ తరహాలో మంచి విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను మూడు సార్లు రుజువు చేసి చూపించాడు. ప్రస్తుతం ఆయన తో వర్క్ చేయడానికి ఎంతో మంది దర్శకులు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తన తదుపరి సినిమాలో బాలకృష్ణ ఒక […]
Tag: Balakrishna
Telugu Indian Idol: బాలయ్య చిలిపి అల్లరి…నువ్వు మామూలుడివి కాదయ్యో..!
నందమూరి బాలయ్య..ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సీరియస్ గా,టెన్షన్ గా ఉన్న వాళ్లను సైతం ఇట్టే నవ్వించేస్తారు. అలా అందరి వల్ల కాదు. కానీ, ఆ పని మన బాలయ్యకు వెన్నతో పెట్టిన విధ్య. అందరు బాగుండాలి..అందరిలో మనం ఉండాలి..ఇదే బాలయ్య కాన్సెప్ట్. తొడ కొట్టి శపధాలు చెయ్యాలి అన్న, మీసం మెలివేసి డైలాగ్ లు చెప్పాలి అన్న..60ప్లస్ లోను 25 కుర్రాడిలా స్టెప్పులు వేయ్యాలి అన్న..బాలయ్యకే సాధ్యం . బాలయ్య మల్టీ టాలెంటెడ్ […]
వరుసగా 7 సినిమాలు ఫ్లాప్…. బాలయ్య ఆ డైరెక్టర్ తో ఏమన్నాడంటే…!
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోకైనా .. దర్శకుడు కైనా సక్సెస్ అనే పదం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ లేకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటికే చాలామంది ఫ్లాప్ లను చవిచూసి ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు ,హీరోలు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో కూడా ఎన్నో ఇండస్ట్రీలో […]
ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన బాలయ్య.. సక్సెస్ అవుతాడా..?
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే తమ సినిమాలతో అత్యంత విజయాన్ని అందించే డైరెక్టర్లతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కొంతమంది సాన్నిహిత్యం కారణంగా ఫ్లాప్ తెచ్చుకున్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తర్వాత […]
అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?
గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు […]
బాలయ్య సినిమాను కొరటాల కాపీ కొట్టాడు..ఆ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమా అదే..!!
వామ్మో..రోజు రోజుకు సోషల్ మీడియాలో కొరటాల శివ పై నెగిటివిటి ఎక్కువైపోతుంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం..కొరటాల కత్తి..ఆయనతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్..ఇండస్ట్రీ లెక్కలు మారిపోతాయి అని కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు పరిస్ధితి మరోలా ఉంది. కేవలం ఒక్కటి అంటే ఒక్కటి సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆయన పై పగ పట్టిన్నట్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. కొందరు బూతులు తిడుతున్నారు. అయినా కానీ కొరటాల చాలా సైలెంట్ గా ఉన్నారు. కాగా, […]
అటు ఇటు తిరిగి మళ్లీ అదే టైటిల్..”జై బాలయ్య” అనాల్సిందే..?
ఇప్పుడు వస్తున్న సినిమాల టైటిల్ చూస్తే..సినిమా కధలోని మ్యాటర్ కి …ఆ టైటిల్ కి ఏం సంబంధం ఉండదు. కొన్ని సినిమాలకు అయితే అర్ధంకాని టైటిల్ పెడుతుంటారు. మరి కొన్ని సినిమాలకి సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి పెట్టెసి క్రింద మరో క్యాప్షెన్ కూడా ఇస్తారు. అలా కొందరు డైరెక్టర్స్ సినిమాలకు అడ్డ దిడ్డ మైన పేర్లు పెడుతుంటారు. కానీ, బాలయ్య కు అలాంటివి నచ్చదు. ఆయన కు ఏదైన పద్ధతిగా ఉండాలి. ఆయన సినిమాలో […]
బాలయ్య కోసం నేషనల్ అవార్డు హీరోయిన్..భారీ హైప్స్ ఇచ్చిన డైరెక్టర్..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరు హీరో లు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..బిజీ బిజీ గా షూటింగ్ లల్లో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా యంగ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ..సీనియర్ హీరోలు రఫాడిస్తున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటారు నందమూరి నట సింహం బాలయ్య. అఖండ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈయన ప్రజెంట్ ఇద్దరు టాప్ డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. బాలయ్య…గోపీ చంద్ మల్లినేని […]
ఆ విషయంలో ఇండియాలోనే నెం 1 స్ధానం.. శభాష్ బాలయ్య..!!
నందమూరి వారసులకు నెం 1 స్దానం సంపాదించడం కొత్తేమీ కాదు. తరతరాలుగా ఆ ప్లేస్ వాళ్ళకే దక్కుతూ వస్తుంది..మొదట్లో నందమూరి తారకరామారావు గారు..ఆ తరువాత నట సింహం బాలకృష్ణ..ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇక రాబోయే కాలంలో తారక్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్..ఖచ్చితంగా వాళ్ళు నాన్న ను మించిపోయే నటులు అవుతారు..అది వాళ్ల బ్లడ్ లోనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలల్లో నెం 1 ఎవ్వరు అనగానే టక్కున చెప్పేది బాలయ్యఅని..యంగ్ హీరోలల్లో […]