బాల‌య్య – కాజ‌ల్ కాంబో ఈ కార‌ణంతోనే సెట్ కాలేదా…?

హీరోయిన్ కాజల్ గురించి ప్రస్తావన అవసరం లేదు. అలాగే బాలయ్య పరిచయం అస్సలు అక్కర్లేదు. జూనియర్ స్టార్లనుండి సీనియర్ స్టార్లవరకు ఎవరిని వదిలి పెట్టలేదు కాజల్. అలాగే బాలయ్య తెలుగు పరిశ్రమలోని అందమైన హీరోయిన్లను ఎవరిని విడిచిపెట్టలేదు. అలాంటిది బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన వీరిద్దరి కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు. బాలయ్య కాజల్ కాంబోలో సినిమా రాకపోవడానికి కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో నటి నుండి గుసగుసలు వినబడుతున్నాయి. మొదటగా […]

బాలయ్యతో హాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకులు ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పనిచేసిన ఎంతోమంది దర్శకులు..బాలయ్య కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు తో హాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. 1. కోడి రామకృష్ణ – బాలకృష్ణ : 1984లో బాలయ్య హీరోగా మంగమ్మగారి మనవడు మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక […]

NBK107లో వైసీపీని బాల‌య్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయ‌న న‌టిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్‌కు ఈ మార్కులు నిద‌ర్శ‌నం. ఇక సినిమాలో బాల‌య్య డైలాగులు చెపుతుండ‌గా పులిజ‌ర్ల […]

బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్ చెప్పే బెస్ట్ స్లొగన్స్ ఇవే..!

ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా ఎదిగిన బాలకృష్ణ నిన్నటితో 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య 1974లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి బాలకృష్ణ హీరోగా వందకు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మొన్నీమధ్యన వచ్చిన అఖండ వంటి చాలా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]

బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!

బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ […]

బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !

మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది . బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం […]

బాలయ్య రీమేక్ చేసిన సినిమాలెన్నో తెలుసా?

సినిమాకు భాష, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవని చెబుతూ ఉంటారు. సినిమా అనేది ఒక వినోదం మాత్రమేనని, దానికి భాష, కులాలు, ప్రాంతాలు అనే బేధాలు ఉండవని సినీ సెలబ్రెటీలు చెబుతూ ఉంటారు. ఏ బాష సినిమాన్ని అయినా ప్రపంచంలోని ప్రజలందరూ చూస్తున్నారని, సబ్ టైటిల్ రూపంలో చూసి ప్రతిఒక్కరూ ఆనందిస్తున్నారని చెబుతున్నారు. ఇక లాక్ డౌన్ లో ఓటీటీ హవా ఎక్కువైపోయి ప్రతి సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా టాక్ వస్తుంది. సినిమా […]

బాలయ్య-గోపీచంద్ మూవీకి అదిరిపోయే క్రేజీ టైటిల్

వయస్సు ఎంత పెరిగినా.. తాను ఎప్పుడూ యువకుడినే అంటూ సరదాగా చెబుతూ ఉంటాడు నటసింహం నందమూరి బాలయ్య. తనకు 16 ఏళ్లే అంటూ ఇంటర్వ్యూలో నవ్విస్తూ ఉంటాడు. వయస్సుకు, పనికి సంబంధం లేదని, ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తూ ఉంటానని చెబుతాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తన మార్క్ మేనరిజం, పవర్‌ఫుల్ డైలాగులతో ఇప్పటికీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూనే ఉన్నాడు. బాలయ్యకు ఇప్పటికే ఫ్యాన్స్ లో క్రేజ్ అలాగే ఉంది. బోయపాటి శ్రీను […]

బర్త్ డే స్పెషల్..నందమూరి ఫ్యాన్స్‌కు ఎన్ని సర్‌ప్రైజెస్ అంటే..?

నందమూరి నట సింహం బాలకృష్ణ బర్త్ డే అంటే నందమూరి వంశానికే కాదు, అభిమానులకు కామన్ ఆడియన్స్‌కు పెద్ద పండగలాంటిది. ఆరోజు బాలయ్య ఊపిరి తీసుకునేంత సమయం కూడా ఏ ఒక్కరు ఇవ్వరు. శుభాకాంక్షలతో అటు ఆయన ఫోన్ మోగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులు చేసే సందడి..సినీ ప్రముఖులు తెలిపే స్పెషల్ విషెస్, అటు రాజకీయంగా ఆయన కార్యకర్తలు, ఇతర నాయకు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హోరెత్తిస్తుంటారు. ఇదంతా సరే మరీ […]