నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి తాజాగా.. బాబి కొల్లి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అందుకున సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన దబిడి దిబిడే సాంగ్ ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సాంగ్ కొన్ని విమర్శలు వచ్చిన.. నేషనల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన […]
Tag: Balakrishna
అఖండ 2పై ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక్క కామెంట్ తో అంచనాలు రెట్టింపు..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఆఖండకు ముందు.. అఖండ తర్వాత అనే మాట్లాడుకోవాలి. అఖండ ముందు వరకు వరుస ప్లాపులతో సతమతమైన బాలయ్య.. అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు సార్లు సక్సెస్ సాధించాడు. ఇక బాలయ్య సినీ కెరీర్‌లో.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా కూడా అఖండనే. బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. […]
బాలయ్య బ్యూటీతో చరణ్ రొమాన్స్.. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..?
ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న రాంచరణ్.. ఇటీవల తన సినిమాలకు సీనియర్ హీరోయిన్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు జంటగా.. బాలయ్య హీరోయిన్ నటించబోతుందంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ.. అసలు ఏ సినిమాలో నటించబోతుంది.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎంత మంచి స్టార్ హీరోయిన్ అయినా సరే.. 30 ఏళ్లు దాటితే ఆ హీరోయిన్లను ఫామ్ లో ఉన్న స్టార్ హీరోలు సెలెక్ట్ చేసుకోవడం మానేస్తారు. ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. […]
టాలీవుడ్ లో ఆ ఒక్క హీరోనే నమ్ముకున్న టాప్ హీరోయిన్.. కెరీర్ ని అలా లాగించేస్తుందిగా..!
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ స్టార్ బ్యూటీ.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయినా.. ఎంతమంది హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఒక్కసరైనా సక్సెస్ కూడా అందలేదు. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో మూడే మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది. వాటిలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు హీరో ఒకరే కావడం విశేషం. ఈ క్రమంలోనే అమ్మడు ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు.. […]
కెరీర్‌లో ఫస్ట్ టైం మల్టీ స్టారర్‌కు సై అంటున్న బాలయ్య.. ఆ క్రేజీ హీరో ఎవరంటే..?
ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు మగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నటసింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్ […]
బాలయ్య అఖండ 2పై దిమ్మతిరిగే అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే […]
బాలయ్య నెక్ట్స్ సినిమాల లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాకే.. దర్శకులు వెళ్లే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా అయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడం.. తాజాగా పద్మభూషణ్ అవార్డు దక్కడం.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణించడం.. ఇలా ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ.. లక్కీ డైరెక్టర్ బోయపాటితో అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలయ్య ఈ సినిమాతో పాటు దాదాపు […]
బాలయ్య – దీపిక కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా తెరకెక్కిన డాకు మహారాజ్‌తో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్నాడు. దశాబ్ధాలుగా హీరోగా రాణిస్తున్న బాలయ్య.. తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తన సినీ కెరీర్‌లో కొంతమంది హీరోయిన్లతో సినిమా సెట్స్ పైకి వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా.. గతంలో మిస్సయిన క్రేజీ కాంబోలో బాలయ్య – దీపిక […]
డాకు మహారాజ్ ఓటీటీ ముహూర్తం పిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నందమూరి నటసింభం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి కనుకగా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబికొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చి మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్య నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు ట్యూయల్ రోల్‌లో తన నటనను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఓటీటీలో […]