మోక్షజ్ఞ సినిమాపై బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి వారసుడు జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గ‌డియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట‌. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. […]

భారీ పాన్ ఇండియన్ కథతో మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే..!!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్ప‌టినుంచో ప‌లు వార్తలు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎంట్రీ కచ్చితంగా ఎప్పుడు ఉంటుంది అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి మరో న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు.. సోషల్ మీడియాలోనే కాదు ఎన్నో అఫీషియల్ పేజీల్లో కూడా వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు […]

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్‌తో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య.. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈ విషయాలు పక్కనపెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ […]

మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]

నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చిన మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్..!!

టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు వారి వారసులను రంగంలోకి దించారు. వారందరూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మాత్రం వారసుడిని ఇంకా రంగంలోకి దించలేదు. టాలీవుడ్ లో బాలయ్యకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాల‌య్య‌ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో టాలీవుడ్ కి తిరుగలేని కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాలు తో పాటు […]