బాహుబలి-2 అప్పుడే 87 కోట్లు వచ్చేశాయి!

రజిని కబాలి డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డల్ అయినట్టు తెలుస్తోంది.రిలీజ్ కి ముందు బాహుబలి రికార్డ్స్ ని కబాలి క్రాస్ చేస్తుందని అంతా ఊదరగొట్టేసారు.అయితే సినిమా రిలీజ్ అయ్యాక చతికిలబడింది.కలెక్షన్స్ ఇప్పటికీ బానే వున్నా అవి బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసే రేంజ్ లో లేవనే టాక్ వినిపిస్తోంది. కబాలి తో కంగుతిన్న డిస్టిబ్యూటర్స్ చూపు బాహుబలి -2 పడినట్టు తెలుస్తోంది.బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన కలెక్షన్స్ సునామి ని దృష్టిలో ఉంచుకుని ఎలాగైనా […]

‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి

ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే […]

5 వేల మంది సైన్యం,30 కోట్లు క్లైమాక్స్ కే

బాహుబలి ఈ పేరు తెలియని తెలుగువాడుండడేమో.అంతగా పెనవేసుకుపోయిన చిత్రమిది.తెలుగు వాడి సత్తాని ప్రపంచానికి చాటిన చిత్రమిది.ఇప్పటికి బాలీవుడ్ వాళ్ళకి సైతం సవాల్ విసురుతున్న కలెక్షన్ సునామీ మన బాహుబలి.దానికి కొనసాగింపుగా తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త బయటికొచ్చిన అది వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో కీలకమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.బాహుబలి మొదటిభాగం లో దాదాపు గంట పాటు క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ […]

సవాల్ విసురుతున్న ‘బాహుబలి’ బెంచ్‌ మార్క్‌ 

‘సుల్తాన్‌’ సినిమా ‘బాహుబలి’ని దాటుతుందా? ‘కబాలి’ సినిమా ‘బాహుబలి’ రికార్డుల్ని చెరిపేయొచ్చు. ‘మొహంజదారో’ సినిమా వస్తే ‘బాహుబలి’ రికార్డులు గల్లంతే. ఇలాంటి మాటల్ని బాలీవుడ్‌ నుంచి, కోలీవుడ్‌ నుంచీ గట్టిగా వింటున్నాం. తెలుగు సినీ పరిశ్రమ గర్వపడాల్సిన విషయం ఇది. ఓ తెలుగు సినిమా, బాలీవుడ్‌కి వసూళ్ళ పరంగా బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేయడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? ‘బాహుబలి’ రికార్డుల్ని ఇప్పట్లో ఏ చిత్రమైనా దాటుతుందో లేదోగానీ ఒకవేళ దాటినా ‘బాహుబలి’ రెండో పార్ట్‌ […]

రమ్యకృష్ణ మళ్ళీ హీరోయిన్ గా!

రమ్యకృష్ణ అంటే ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌. ఆమె వేయని కాస్ట్యూమ్‌ లేదు. గ్లామర్‌ పండించడంలో ఆమెకు ఎలాంటి హద్దులు లేవు. అలా గ్లామర్‌ డాళ్‌గా టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ. కేవలం గ్లామర్‌ పాత్రలే కాకుండా, హుందాతనంగా ఉండే పాత్రలకు కూడా ప్రాణం పోసింది. హీరోయిన్‌గా తన హవా అయిపోయిన తరువాత కూడా తల్లి పాత్రల్లో మురిపించింది. ‘బాహుబలి’ సినిమాలో రాజమౌళి శివగామి పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఆయన ఈ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకోవడానికి ఏమాత్రం […]

వారి లక్ష్యం:బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చెయ్యడమే!

మన బాహుబలిని కొట్టడానికి అటు శంకరే కాదు ఇటు బిటౌన్ బాయ్స్ కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్లో భాగంగానే సుల్తాన్ గా సల్మాన్ సూపర్బ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకుని మరీ రంజాన్ స్పెషల్ గా సినిమా చూపించాలని చూస్తున్నాడు. ఇండియాలో టాప్ గ్రాసింగ్ సినిమాలంటే దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కాని ఈ శంకర్ అండ్ రాజమౌళిలు వచ్చాక మ్యాటర్ మొత్తం మారిపోయింది. టాప్ 5లో […]

బాహుబలి అక్కడ వర్కౌట్ కాదు-రాజమౌళి

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ బాహుబలి. విడుదలైన చోటల్లా బంపర్ హిట్ అవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బాహుబలికి సినిమాకు పలు అవార్డులు అందుకున్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ముందు విషయాలు వెల్లడించారు. బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించారు.  ‘బాహుబలి: […]