ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తొలిసారి తారక్ ఈ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవనున్నాడు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లో సైతం ఈ బాలీవుడ్ మూవీపై మంచి హైప్ నెలకొల్పింది. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ ఈ సినిమాతో అభిమనులు రెండు కాలర్‌లు ఎగరేసుకొని తిరిగేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.75 […]
Tag: Ayan Mukherjee
హృతిక్ అన్న హిస్టరీ తెలిసే అలా అన్నావా.. తారక్‌పై బాలీవుడ్ ఫైర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. తారక్‌తో పని చేసే కోస్టార్స్ సైతం తారక్‌ను అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం.. ఆయన నటన మాత్రమే కాదు ఆయన మనస్తత్వం కూడా. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్.. సాధారణంగా ఎవరి విషయంలోనైనా నోరు జారడు. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా.. ఎప్పుడైనా సరే […]
కూలీ, వార్ 2 సినిమాల అడ్వాన్స్ సేల్స్.. వార్ 2 మరీ ఇంత వీకైపోయిందే..?
రేపు.. (ఆగస్ట్ 14) కూలీ, వార్ 2 రెండు సినిమాలు మధ్యన టఫ్ కాంపిటీషన్ మొదలుకానుంది. రెండు సినిమాలపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకటి బాలీవుడ్ మూవీ.. మరొకటి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ.. టాలీవుడ్ ఆడియన్స్ లోను రెండు సినిమాలపై మంచి అంచనాల నెలకొన్నాయి. ఫ్యాన్స్ తో పాటు.. సినీ లవర్స్ సైత్ ఏ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి క్రమంలో అన్ని చోట్ల […]
వార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హృతిక్ కంటే తారకే..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటి.. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే.. తారక్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం.. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నెగటివ్ […]
వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!
ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]
వార్ 2 ఫస్ట్ రివ్యూ.. ఇలా ఉంటుందని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించరు..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రానున్న బిగ్గెస్ట్ యాక్షన్స్ స్పై థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తారక్ అభిమానుల కోసమే ఈ సినిమా ట్రైలర్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ […]
విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]
వార్ 2 ట్రైలర్‌కు మరీ ఇలాంటి రెస్పాన్సా.. టాప్ 10లో కూడా లేదుగా..!
ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుందన్నా.. ఆడియన్స్ అందరి చూపు ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ ఏంటో ట్రైలర్తో అవగాహన వస్తుందని అభిప్రాయం. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ట్రైలర్‌ను అస్త్రంగా వాడి ఆ సినిమాపై హైప్ పెంచేందుకు కష్టపడుతూ ఉంటారు. ట్రైలర్ కటింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా ట్రైలర్ కట్స్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. […]
తారక్ వార్ 2 క్రేజీ రికార్డ్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగెస్ట్ రిలీజ్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. కీయారా అద్వాని హీరోయిన్గా మెరవనుంది. 2026 ఆగస్టు 14 వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలో వార్ 2 ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక క్రేజీ రికార్డును సొంతం చేసుకుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటివరకు […]