2019 సైమా అవార్డుల విజేతలు వీరే..!

దక్షిణాది తారలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ సైమా అవార్డ్స్ వేదికలు హైదరాబాద్లో మొదలైంది. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరిగాయి. ఇక ఇందులో తెలుగు,తమిళ,కన్నడ మలయాళం ఇండస్ట్రీకు చెందిన అవార్డులను కూడా ప్రకటించడం జరిగింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా 2019 సంవత్సరం గాన తెలుగు అవార్డులు ప్రకటించడం జరిగింది. వారు వీరే.. సైమా అవార్డ్స్ 2019 తెలుగు విజేతల వివరాలు.. ఉత్తమ వినోదాత్మక చిత్రం: […]

అవార్డుల పంట పండిస్తున్న మహేష్… మహర్షి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిన విషయమే.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.మహేష్ బాబు టాలీవుడ్ కు ఏదైనా కొత్త కథతో ఎప్పుడు మనముందుకు వస్తూనే ఉంటాడు. అలా వచ్చిన కథలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.ఇప్పుడు కూడా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా విడుదలై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు […]

సైమా నామినేషన్ లిస్టులో ఉన్న పేర్లు ఇవే..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నిర్వహించే సైమా అవార్డ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇక ఈ అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఎవరికిస్తారు అనే ఆత్రుత ఎప్పుడూ ఉంటుంది ప్రేక్షకులకు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి సైమా పురస్కారాలు ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ అవార్డ్ ల ఫంక్షన్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైమా చైర్ పర్సన్ బృంద ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021 వ సంవత్సరం సెప్టెంబర్ […]