Tag Archives: asia

ప్ర‌భాస్ అరుదైన ఘ‌న‌త‌.. డార్లింగ్ ముందు వాళ్లు బ‌లాదూరే!

రెబ‌ల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `రాధే శ్యామ్‌` చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అలాగే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాల‌ను చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వ‌గా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా

Read more

బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

శ్రీ జిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా రే. దీనిని బిపిన్ చౌదరీ కా స్కృతి భ్రం ప్రేరణ లో సత్యజిత్ రే కథ ను తీశాడు. ఈ ఆంథాలజీ నీ ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఇది ఇలా ఉంటే ఆసియాలోని అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ అయినా బుసాన్ బిల్ ఫెస్టివల్ ( బిఐఎఫ్ఎఫ్)కి 3 ఆసియా కంటెంట్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరీకి బాలీవుడ్ నటుడు నామినేట్ అయ్యాడు.

Read more