ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రజలు అతలా కుతలం అయిపోయిన సంగతి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎందరో ప్రజలు మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ వాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. కోట్టి ని […]
Tag: ap people
ఏపీ ప్రజలను అలర్ట్.. రేపటి నుంచే కర్ఫ్యూ అమలు!
తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం […]
ఏపీలో న్యూ రికార్డ్..నిన్నొక్కరోజే భారీ సంఖ్యలో టీకా పంపిణీ!
కరోనా వైరస్..ప్రజలను, ప్రభుత్వాలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. మళ్లీ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు ఈ కరోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాక్సినేషన్ విషయంలో న్యూ రికార్డు నమోదైంది. నిన్నొక్కరోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు […]