ఆ విషయంలో సత్తా చాటిన టాలీవుడ్ హీరోయిన్స్.. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..

ఒకప్పుడు సినిమా అంటే హీరో,హీరోయిన్ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమా లో పెడుతున్నారు. ఒక సినిమా లో ఒకడే హీరో ఉంటే హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురిని పెడుతుంటారు. సాంగ్స్, ఎక్స్‌పోసింగ్ కోసమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ పాత్రలు చేసిన్నప్పటికి హీరో లేకుండా ఉన్న పవర్‌ఫుల్ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో నటించి ప్రేక్షకులను థియేటర్స్ […]

ప్రభాస్-అనుష్క విడిపోవడానికి కారణం అదేనా..?

సౌత్ లోనే సూపర్ స్టార్ గా పేరుపొందిన ప్రభాస్, అనుష్క శెట్టి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి మిర్చి, బాహుబలి బిల్లా తదితర చిత్రాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి.అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. అందుకు గల కారణమేమిటో ఇప్పుడు […]

అనుష్క శెట్టి-నవీన్‌ పొలిశెట్టి మూవీకి క్రేజీ టైటిల్‌.. ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌!

టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి జంట‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత అనుష్క చేస్తున్న చిత్ర‌మిది. ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. 40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఇందులో అనుష్క `అన్విత ర‌వ‌ళి` […]

ఆ సీనియర్ హీరోతో అనుష్క రొమాన్స్.. అలిగిన ప్రభాస్.. పెరిగిన దూరం??

ప్రభాస్, అనుష్కల రిలేషన్‌షిప్ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య అఫైర్ కూడా ఉందని చాలామంది నమ్ముతుంటారు. ఈ జంట మధ్య ఏదో ఉన్నట్లు ఇప్పటికీ చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కొందరు ప్రభాస్, అనుష్క లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. వారు త్వరలో వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాప్తి చేసే స్థాయికి కూడా వెళ్లారు. అయితే, తమ మధ్య ఏమీ లేనట్లే ప్రభాస్, అనుష్క వ్యవహరిస్తున్నారు. తరువాత ప్రభాస్ కృతి సనన్‌తో రిలేషన్ […]

లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత […]

నాని డైరెక్ట‌ర్ చేదు అనుభ‌వాలు.. అనుష్క అనుకుని బట్టలు లేని ఫొటోలు పంపారట‌!

డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెంటల్ మదిలో మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన వివేక్‌.. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూపించారు. ఆ త‌ర్వాత `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్ అందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌య్యారు. మూడో ప్ర‌య‌త్నంగా న్యాచుర‌ల్ స్టార్ నానితో `అంటే సుందరానికి` సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]

ఆ చిన్న తప్పే అనుష్క పాలిట శాపంగా మారిందా..? శని పక్కన ఉంటే అంతేగా మరి..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం మామూలు విషయం కాదు ..ఎంతో కృషి ..పట్టుదల..అంతకన్నా ఎన్నో కమిట్మెంట్స్ ఇవ్వాలి . అవన్నీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగ గలమా అంటే నో అని చెప్పాలి. బీభత్సమైన లక్ రాసిపెట్టి ఉంటేనే స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో ఏలేసేయొచ్చు. అలాంటి లక్ కి మరో మారుపేరుగా చెప్పుకునే అనుష్క సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాదు.. నెంబర్ వన్ […]

అరుంధ‌తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న దుర‌దృష్ట‌వంతురాలు ఎవ‌రంటే…?

బబ్లీ బ్యూటీ అనుష్క పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సినిమా అరుంధతి. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆల్ టైం బెస్ట్ సినిమాగా అరుంధతికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పన సినిమా కూడా ఇదే.. అసలు ఈ విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుష్కను కాకుండా మమతా మోహన్ దాస్ ని అనుకున్నారట. ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో చేజేతులా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అరుంధతి సినిమా […]

పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా […]