ఘాటి ప్రమోషన్స్: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు.. రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై..!

అనుష్క శెట్టి ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్కను ముద్దుగా ఫ్యాన్స్ స్వీటీ అని పిలుచుకుంటారు. ఇక గత కొంతకాలంగా అనుష్క చాలా తక్కువ సినిమాలను మాత్రమే ఎంచుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ మూవీ మరో రెండు […]