టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఘాటీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై అమ్మడు మెరవనుంది. సెప్టెంబర్ 25న అంటే రేపు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభించేసారు. ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో చాలా చోట్ల టికెట్స్ […]